హైదరాబాద్: 28°C
తెలంగాణ

AICC నూతన ఇంఛార్జ్ సందీప్‌‌ను కలిసిన ఆది శ్రీనివాస్

SRCL: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇంఛార్జ్ సందీప్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై పరస్పరం మాట్లాడుకున్నట్లు తెలిపారు.