NGKL: కల్వకుర్తిలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో ఈనెల 24 -30 వరకు జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 24న క్షీరాభిషేకం, కుంభహారతి, 25న విశేష పూజలు, చిన్న తేరు, 26న చండీ హోమం, పెద్ద తేరు నిర్వహించనున్నారు. 29న బోనాలు, బండ్లు తిప్పుట, 30న కూరగాయలతో అమ్మవారి అలంకరణ కార్యక్రమాలు జరగనున్నాయి.
తెలంగాణ
ఈనెల 24 నుంచి మైసిగండి మైసమ్మ జాతర


