హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో ఇంకుడు గుంత ఏర్పాటు

VKB: బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామంలో వీబీజీ రాంజీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టి పనులు పూర్తయ్యాయి. జలశ్రీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతను కూడా ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధితో పాటు పశుసంపద సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ పనులు చేపట్టినట్లు జిల్లా దిశా కమిటీ సభ్యురాలు, సర్పంచ్ మంగలి స్రవంతి శివరాజ్ తెలిపారు.