హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా'

SRCL: రుద్రంగి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ ఛైర్మన్ చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 18 నుంచి 59 ఏళ్లలోపు కుటుంబ పెద్ద పేరును నమోదు చేసుకోవాలని, నామినీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.