హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగి మార్కెట్ యార్డులో కల్తీ కల్లు కలకలం

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డులో కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.