KMR: డిసెంబర్ 12న పటాన్‌చెరు సమీపంలోని జీఎంఆర్ కన్వెన్షన్ గ్రౌండ్‌లో భారీ ఆధ్యాత్మిక మహోత్సవం నిర్వహించనున్నారు.18 వేల మంది అయ్యప్ప స్వాములతో కోటి నామార్చన,10వేల మంది మహిళలతో కోటి కుంకుమార్చన చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పందళ రాజ వంశీయులు, శంకరాచార్యుల వంశీయుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
భారతదేశంలోనే తొలిసారిగా కోటి నామార్చన


