HYD: తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా పరిగణించి, నివారణ చర్యల కోసం రూ.30 వేల కోట్ల సాయం అందించాలని ప్రధానిని కోరుతూ లేఖ రాయాలని కాంగ్రెస్ పీఏసీ నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కూడా పీఏసీ తీర్మానించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
'తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి'


