MDK: చేగుంట పట్టణంలోని ధనలక్ష్మి హార్డ్వేర్ దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాన్ని ఆదివారం సందర్శించి, పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుని, బాధితులను పరామర్శించారు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వంతో మాట్లాడి అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఫైర్ స్టేషన్ లేకపోవడంతోనే ప్రమాదం: MLA


