VKB: పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు నిలిపే ప్రాంతంలో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటిలో నడుస్తూ బస్సులు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యపై డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పరిగి బస్టాండ్‌లో మురుగునీటి సమస్య


