హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి'

SRCL: వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ ఆధ్వర్యంలో ఆదివారం అసెంబ్లీ స్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు కౌడగాని వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని సూచించారు.