హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిరాజ్ సంఘం కార్తీక వనభోజనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRPT: అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో పాల్గొని సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.