హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే, ఎంపీ

మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.