NLG: మండల కేంద్రంలోని రాజవరం గ్రామ అడవుల్లో కొలువున్న శ్రీ మల్లప్ప స్వామిని శనివారం నాడు మాల స్వాములు నిర్వహించిన పడిపూజలో సాగర్ ఎమ్మెల్యే శ్రీ కుందూరు జై వీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు, తీర్ద ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. స్వామి వారి సన్నిధికి రావటం తనకు ఎంతో మంచి అనుభూతి ఇచ్చిందని, స్వామి వారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరారు.
తెలంగాణ
రాజవరం ఆలయాన్ని దర్శించిన సాగర్ ఎమ్మెల్యే


