రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిరుపేదలకు వరం లాంటిదని బీసీ రిజర్వేషన్ సాధన సమితి మోత్కూర్ పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్యగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సత్యనారాయణ నరసయ్య పాల్గొన్నారు
తెలంగాణ
ఇందిరమ్మ భీమా పేదలకు వరం


