హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వారసత్వ పరిరక్షణకు సమష్టి సంకల్పం'

HYD మహేంద్రహిల్స్‌లో ఇదం బ్రహ్మం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు. సమాజ సమస్యల పరిష్కారానికి ఐక్యత అవసరమని అన్నారు. ఆత్మీయత, ఐకమత్యంతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు సమష్టి సంకల్పం ఈ సమావేశంలో ప్రతిబింబించిందని సంతోషం వ్యక్తం చేశారు.