MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం పోర్చుగల్ దేశానికి చెందిన లూయిస్ ఫీలిప్ సందర్శించారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, కాకతీయుల విశిష్టతను వివరించారు.
వార్తలు
రామప్పను సందర్శించిన పోర్చుగల్ పర్యాటకుడు


