KNR: నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాదయాత్ర చేపట్టాలని CPM నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుడికందుల సత్యం మాట్లాడుతూ నగరంలో డంపింగ్ యార్డ్ సమస్య ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారంలో MP బండి సంజయ్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ
'పాదయాత్రకు ముందే నగర సమస్యలపై సమాధానం చెప్పాలి'


