GDWL: అయిజ మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో సీసీ రోడ్డు, అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుల రాకపోకలను ప్రారంభించారు. డిపో మేనేజర్ ఆదేశాల మేరకు కంట్రోలర్, స్టేషన్ మేనేజర్లు ఎం. అమర్‌నాథ్, కృష్ణ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. వెంకటేష్ తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ
అయిజ కొత్త బస్టాండ్‌లో పూజలు


