RR: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు రూ.1.37 కోట్ల విలువైన 1,049.76 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా వచ్చిన ప్రయాణికుడి ట్రాలీ బ్యాగులోని వాలెట్‌లో 9 బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో బంగారం తీసుకొచ్చిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత


