హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేడ్ డివిజన్‌లో 93 శాతం పల్స్ పోలియో లక్ష్యం పూర్తి

SRD: ఖేడ్ డివిజన్ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నర్సింగ్ తెలిపారు. ఐదేళ్లలోపు 24,618 మంది చిన్నారులకు గాను 22,850 మందికి పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించారు. 93 శాతం లక్ష్యం సాధించామని, మిగిలిన చిన్నారులకు ఇంటింటి సర్వే ద్వారా చుక్కలు వేయిస్తామని తెలిపారు.