JGL: మెట్పల్లి శివారు 13వ వార్డు మహిళలు ఆదివారం జువ్వాడి నర్సింగరావును కలిసి తమ సమస్యలు విన్నవించారు. వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. రోడ్లు, డ్రైనేజీ తదితర పనులు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ కోరుట్ల ఇంచార్జి, వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నర్సింగరావు సానుకూలంగా స్పందించారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
వెలమ కార్పొరేషన్ చైర్మన్ కు మహిళల వినతి


