HYD: బీఎస్-6 బస్సుల్లో ఐ-అలర్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి ఆర్టీసీగా TGSRTC రికార్డు సృష్టించింది. ఈ సాంకేతికత ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన డీజిల్ ఆదా కాగా, నెలకు రూ.2 కోట్ల వరకు పొదుపు అవుతోంది. ఏటా 6,169 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతున్నాయని సంస్థ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
డీజిల్ ఆదాలో TGSRTC కొత్త రికార్డు


