JGL: పెగడపల్లి మండలం వెంగలాయిపేటలో ఆదివారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఆత్మకూరి గంగ రాజమ్మ-రాజపోచయ్య కొత్త ఇంటిని సర్పంచ్ మోకానపల్లి గోపాల్, ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి, పాలకవర్గ సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన నాయకులు


