జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో కలెక్టర్ కప్ ఇండోర్ గేమ్స్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్ధులు చదవుతో పాటు ఆటల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో DCP రాజమహేంద్ర నాయక్, జిల్లా క్రీడా శాఖ అధికారి నరసింహారావు, విద్యాశాఖ AD శ్రీనివాస్, జీసీడీవో గౌసియా బేగం ఉన్నారు.
తెలంగాణ
ప్రారంభమైన కలెక్టర్ కప్ ఇండోర్ గేమ్స్


