హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాల జాప్యం పై బీజేపీ ఆగ్రహం

JGL: మెట్పల్లిలో వరి కొనుగోలు కేంద్రాల జాప్యంపై ఈరోజు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ 2 రోజుల్లో కేంద్రాలు ప్రారంభించాలన్నారు. కేంద్రాలు లేక రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు, బ్రోకర్లు సిండికేట్‌గా రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. స్పందించకపోతే ఆందోళన చేస్తామన్నారు.