PDPL: ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. తెలంగాణ ప్రాజెక్టు స్టేజ్-1లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్‌లో వార్షిక మరమ్మతులు చేపట్టారు. అదే సమయంలో రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం రావడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇంజినీర్లు మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే రెండు యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరిస్తామన్నారు.
తెలంగాణ
ఎన్టీపీసీలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత


