PDPL: సుల్తానాబాద్ సమీపంలోని అయ్యప్ప ఆలయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. నీరుకుల్ల రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిని పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. సమయానికి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయంలో ఎంపీ వంశీకృష్ణ పూజలు


