ADB: ఆదివాసుల అస్థిత్వం, ధర్మం, హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించే పోరాట మహాసభ, సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఆదివారం యాపల్‌గూడలో గ్రామ పటేల్, దేవరి లతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఐదవ షెడ్యూల్, 1/70, పీసా చట్టాల పరిరక్షణకు ఆదివాసులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
తెలంగాణ
డిసెంబర్ 9న 'చలో మానుకోట' పోరాట మహాసభ


