MBNR: మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కృష్ణను మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ ఛైర్మన్ పలభట్ల ప్రభాకర్, మాజీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్, మాజీ ఎంపీపీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ కార్యకర్తకు లక్ష్మారెడ్డి పరామర్శ


