హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేట రజక మహాసభకు పిలుపు

NRML: డిసెంబర్ 12న సిద్దిపేటలో జరిగే 4వ రజక మహాసభను విజయవంతం చేయాలని టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక బాసరలో జరిగిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా నుంచి భారీగా తరలిరావాలని కోరారు. రజకులను బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్సీ జాబితాలో చేర్చాలని, కులానికి సంబంధించిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.