హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల వేతనాలు పెంచాలి: CITU

BDK: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా డిసెంబర్ 1 నుంచి 3 వరకు చలో ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ విజయవంతం చేయాలని CITU మండల కన్వీనర్ మురహరి రఘు పిలుపునిచ్చారు. ఆదివారం దమ్మపేటలో చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల పనిగంటలు తగ్గింపు,కనీస వేతనాల అమలుపై పోరాటం తప్పదన్నారు.