HNK: సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు సొసైటీ ఆఫ్ మిడ్వైవ్స్ ఇండియా, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలో వాక్ నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సీపీ ఎన్.శ్వేత జెండా ఊపారు. కేఎంసీ ఆర్చ్ నుంచి జీఎంహెచ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 700 మంది నర్సింగ్ విద్యార్థులు పాల్గొని, అనవసర సిజేరియన్లు తగ్గించాలని కరపత్రాలు పంచారు.
తెలంగాణ
సహజ ప్రసవాలపై అవగాహన వాక్


