NGKL: ఈనెల 26న అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
అచ్చంపేటలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి:ఎమ్మెల్యే


