JGL: కార్తీక మాసం, ఆదివారం సెలవు కావడంతో కొండగట్టు అంజన్న క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని పులకించిపోయారు. జగిత్యాల జిల్లా జడ్జి రత్న ప్రభావతి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం


