హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారం అంత్యక్రియలకు ఎమ్మెల్యే సామేలు

BHNG: అడ్డగూడూరు మండలం ధర్మారంలో అనారోగ్యంతో మరణించిన కోర్నా అంజయ్య భౌతికకాయానికి ఎమ్మెల్యే సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.