ADB: అభివృద్ధికి నోచుకోని పల్లెలను బాగుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు MLA పాయల్ శంకర్ తెలిపారు. ఆదివారం సాత్నాల మండలంలోని దుబ్బగూడలో పంచాయతీ భవనానికి భూమి పూజ చేసి, మహిళా సంఘం భవనాన్ని MLA ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పక్కా ఇళ్లు, కమ్యూనిటీ హాల్ లు నిర్మించడం జరుగుతుందని MLA పేర్కొన్నారు.
తెలంగాణ
పల్లెల అభివృద్ధే నా లక్ష్యం: MLA పాయల్ శంకర్


