NZB: 18 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జ్ షేక్ జుబేర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
తెలంగాణ
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలి


