హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BHNG: మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే సామేలు చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదలంతా ప్రభుత్వ అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు సూచించారు.