హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్రీ బస్సుతో.. ప్రయాణికులకు ఇబ్బందులు

NRPT: జిల్లా కేంద్రం నుంచి మహబూబ్ నగర్, మక్తల్, మద్దూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆయా ప్రాంతాల్లోని పలు స్టాప్స్ వద్ద ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేట్ల వద్ద బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు బస్సులు ఆపకుండానే వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకొని సమస్యలు పరిష్కరించాలన్నారు.