WNP: సీనియర్ మహిళల హ్యాండ్బాల్ జిల్లా స్థాయి ఎంపికల్లో వనపర్తి జిల్లాకు చెందిన ఆరుగురు క్రీడాకారిణులు ఉమ్మడి మహబూబ్నగర్ జట్టుకు ఎంపికయ్యారు. మహేశ్వరి, హిమబిందు, భవాని, నందిని, రాణి, ప్రీతి డిసెంబర్ 3 నుంచి 6 వరకు నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్లో పాల్గొననున్నారు. ఆరుగురి ఎంపికపై జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు వనపర్తి క్రీడాకారిణులు


