SDPT: జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు సిద్దిపేటకు చెందిన బానోత్ అఖిల ఎంపికయ్యారు. ఈ నెల 24 -28 వరకు పంజాబ్‌లోని భటిండాలో జరిగే 44వ జాతీయ పోటీల్లో తెలంగాణ బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కైలాసం, కార్యదర్శి రేణుక తెలిపారు.
తెలంగాణ
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు సిద్దిపేట క్రీడాకారిణి


