హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 29న బంజార సేవాదళ్ జిల్లా సదస్సు

ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఈ నెల 29న బంజార సేవాదళ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్ తెలిపారు. గిరిజన ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, సామాజిక సేవకులు పాల్గొనాలని కోరారు. సంఘంలో జిల్లా, మండల స్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్నవారు 9000863808 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.