హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద చిన్నారులకు స్వెటర్ల పంపిణీ

KMM: రేపు సత్యసాయి బాబా 101వ జయంతి సందర్భంగా ఎదులాపురం స్టేజీ వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పేద చిన్నారులకు స్వెటర్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ స్వెటర్లు అందజేశారు. ప్రేమ, సేవ అనే బాబా సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, పేదలకు సేవ చేయడమే నిజమైన మానవత్వమని అన్నారు.