KMR: హైదరాబాద్లో CM రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర ఇంచార్జి బీఎం సందీప్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో PAC సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
తెలంగాణ
రాష్ట్ర ఇంచార్జిని మర్యాదపూర్వకంగా కలిసిన షబ్బీర్


