హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్ నూతన కోర్టు ఫైళ్ల పరిశీలన

MDK: తూప్రాన్‌లో మంగళవారం ప్రారంభం కానున్న నూతన కోర్టుకు సంబంధించిన ఫైళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమా పరిశీలించారు. మెదక్ కోర్టు నుంచి బదిలీపై వచ్చిన ఫైళ్లకు నర్సాపూర్, మొబైల్ కోర్టు న్యాయమూర్తులు స్టాంపింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ఏర్పాట్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు.