MBNR: అమ్మాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి ఆలయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కలెక్టర్ దంపతులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న కలెక్టర్


