హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహజ ప్రసవమే తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం: DMHO

KNR: సోమీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్' అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజగోపాల్ రావు ప్రారంభించారు. వైద్యపరంగా అవసరం లేని సిజేరియన్లను నివారించి సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. తల్లి త్వరగా కోలుకోవడంతోపాటు శిశువుతో అనుబంధం పెరుగుతుందని తెలిపారు. మిడ్వైవ్స్ గర్భిణులకు ధైర్యం, సహకారం అందించాలని కోరారు.