హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోలేటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షలు

ASF: లయన్స్ క్లబ్ సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ అధ్యక్షుడు దీకొండ సంజీవ్ కుమార్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని బస్టాండ్‌లో క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 నుంచి 25 మంది వరకు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లయన్స్ క్లబ్ పాల్గొన్నారు.