హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

KMR: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నేడు నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో TPCC ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో NZB PCC ప్రధాన కార్యదర్శి భూపాల్, నిర్మల్ పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాజేశ్వర్ పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.