ములుగు మున్సిపాలిటీ 3వ వార్డులో తుమ్మ సుజాత రాజు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆదివారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య హాజరయ్యారు. మంత్రి సీతక్క సహకారంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ గృహ ప్రవేశంలో కుంజా సూర్య


